అమరావతి (Amaravathi): జగన్ ప్రభుత్వం (Jagan Govt.) అధికారంలోకి వచ్చినప్పటినుంచి వివిధ కేసులకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswararao) విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తనపై ఉన్న సీబీఐ (CID), ఈడీ (ED) కేసులు వాదిస్తున్న లాయర్లకు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం విడ్డూరమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం న్యాయవాదులను నియమించడంలేదని, జగన్ కేసులు వాదిస్తున్నలాయర్లకు రూ. కోట్లు చెల్లించి ప్రభుత్వకేసులు అప్పగించడం అన్యాయమన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.