కన్నడ పవర్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కాసేపటి క్రితమే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో… గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన పునీత్ రాజ్ కుమార్… పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. దీంతో పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. క పునీత్ రాజ్ కుమార్ వృత్తి విషయం తెలియగానే చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.