Aadhaar Hackathon 2021: యూఐడీఏఐ ఆధార్‌ కార్డులను జారీ చేయడమే కాదు.. అప్పుడప్పుడు వివిధ రకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటుంది. అందులో విజేతలకు నిలిచిన వారికి బహుమతులు కూడా అందిస్తుంటుంది ఆధార్‌ సంస్థ. ప్రస్తుతం అన్నింటికి ఆధారమే ఆధార్‌ కార్డు. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ తీపి కబురు అందించింది. తాజాగా ఉచితంగానే రూ.3 లక్షల వరకు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. దీని కోసం ఆధార్ హ్యాకథాన్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ప్రైజ్ మనీ ప్రకటించింది.

By admin

Leave a Reply

Your email address will not be published.