ముంబై: కొందరు కోపంతో హత్యలు చేస్తే, ఇంకొందరు క్షణికావేశంలో హత్యలు చేస్తారు. కానీ సైకోలు మాత్రం ఏ కారణం లేకపోయినా హత్యలు చేస్తుంటారు. తాజాగా ఓ సైకో 15 నిమిషాల తేడాలో ఇద్దరి తలలను పగలు కొట్టి చంపేశాడు. ఈ ఘటన మహరాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. కర్ణాటకాకు చెందిన సురేష్‌ శంకర్ గౌడ గత కొన్ని సంవత్సరాలుగా ముంబైలో చెత్త ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published.