► బెంగాల్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్‌
►రాజస్తాన్‌ మధ్యాహ్నం 3 గంటల వరకు 53.69 శాతం పోలింగ్
►దాద్రానగర్‌ హవేలీ మధ్యాహ్నం 3 గంటల వరకు 53.71 శాతం పోలింగ్‌

►హర్యానాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 45 శాతం పోలింగ్‌
► బెంగాల్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 46 శాతం పోలింగ్‌
►రాజస్తాన్‌ మధ్యాహ్నం 1 గంట వరకు 40.64 శాతం పోలింగ్
►అస్సాంలో ఉదయం 1 గంట వరకు 51 శాతం పోలింగ్‌
►బిహార్‌లో 1 గంటకు 38 శాతం పోలింగ్‌
► మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ స్ధానాలకు 45.67 శాతం పోలింగ్‌ ( మధ్యాహ్నం 3 గంటల వరకు), లోక్‌సభ స్థానాలకు 39.08 శాతం పోలింగ్‌( మధ్యాహ్నం 1 గంట వరకు)

►దాద్రానగర్‌ హవేలీ ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్‌
►రాజస్తాన్‌ 11 గంటల వరకు 25 శాతం పోలింగ్‌
►కర్ణాటక 10.30 గంటల వరకు 9.77 శాతం పోలింగ్‌

►బిహార్‌లో ఉదయం 11 గంటలకు 21.79 శాతం
►హర్యానాలో ఉదయం 10 గంటల వరకు 10 శాతం
►అస్సాంలో ఉదయం 10 గంటల వరకు 12 శాతం
►మిజోరాంలో ఉదయం 10 గంటల వరకు 17 శాతం
►కర్ణాటకలో ఉదయం 9 గంటల వరకు 8 శాతం
► బెంగాల్‌లో ఉదయం 9 గంటలకు 10 శాతానికి పైగా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్‌ హవేళి, డామన్‌ డయ్యూలో ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ రాత్రి 7 గంటలకు కొనసాగుతుంది.

By admin

Leave a Reply

Your email address will not be published.