హైదరాబాద్: ‘మా’ ఎన్నికలలో కొత్త ట్విస్ట్ నెలకొంది. జగన్ వర్సెస్ పవన్ అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆ ఎన్నికలతో ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ నెల 10న జరగనున్న ‘మా’ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వానికి, సీఎంకి ఏమాత్రం ఆసక్తి లేదన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ వర్గాల వారంతా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.