అమరావతి: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలాపై న్యాయవాదులు నిరసన తెలుపుతూ విధులు బహిష్కరించి కోర్టు ముందు ఆందోళన చేపట్టారు. కొలీజియం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు నేటి నుంచి విధులు బహిష్కరించాలని న్యాయవాదులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ గుజరాత్‌లో న్యాయవాదుల ఆందోళనతో నిర్ణయాన్ని వెన్కక్కి తీసుకున్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. అలాగే ఇక్కడ కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ నిర్ణయానికి ఏపీ బార్ కౌన్సిల్‌తో పాటు లిటికేటెంట్‌లు కూడా మద్దతు ఇవ్వాలని జడ శ్రవణ్ కుమార్ కోరారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *