తిరుపతి: తిరుపతి లీలామహల్‌ సర్కిల్‌లో కారు బీభత్సం సృష్టించింది. పార్క్‌ చేసి ఉన్న టూవీలర్స్‌పైకి దూసుకెళ్లింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కొత్త కారు కొని.. షోరూం ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఈ ఘటన చోటు చేసుకుంది. పార్క్‌ చేసి ఉన్న టూవీలర్స్‌పైకి కారు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. 

By admin

Leave a Reply

Your email address will not be published.