సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌సింగ్‌ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా డిసెంబర్‌ 4న విశాఖలో జరిగే ‘నేవీ డే’ వేడుకలకు సీఎం వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించారు. ఏపీ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్దనౌక ఐఎన్‌ఎస్‌ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానున్నదని సీఎంకి వివరించారు. 

By admin

Leave a Reply

Your email address will not be published.