యునివర్సల్‌ బాస్‌.. విండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడా? టి20 ప్రపంచకప్‌ 2021లో విండీస్‌ తరపున ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో టి20 ప్రపంచకప్‌ 2021 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న సంగతి తెలిసిందే. తాజగా గేల్‌ కూడా విండీస్‌ తరపున చివరి మ్యాచ్‌ ఆడేశాడంటూ సోషల్‌ మీడియా హోరెత్తిపోతుంది. అయితే గేల్‌ ఎక్కడా అధికారికరంగా రిటైర్మెంట్‌ ప్రకటించనప్పటికి అతని చర్యలు చూస్తే అలాగే ఉన్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published.