హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్‌ : దసరా పండగ సందర్భంగా మారేడ్‌పల్లి వైడబ్ల్యూసీఏ, కూకట్‌పల్లి కొలన్‌ నారాయణరెడ్డి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బ్రాండెడ్‌ వస్త్రాల వార్షిక విక్రయాలకు మంచి స్పందన వస్తోందని నిర్వాహకుడు పంకజ్‌ తెలిపారు. కుట్టు కూలీ ధరకే దుస్తులు విక్రయిస్తున్నామని చెప్పారు. పురుషులు, మహిళలు, పిల్లలకు బ్రాండెడ్‌ జీన్స్‌, షర్టులు, లేడీస్‌ కుర్తాలు 90 శాతం తగ్గింపు ధరలకు అమ్ముతున్నామని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు విక్రయాలు ఉంటాయని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.