ప్రేమ పేరును అడ్డుపెట్టుకొని.. వన్ సైడ్ లవర్స్ చేసే కిరాతకాలకు హద్దే లేకుండా పోతోంది. పూటకో చోట.. అమాయకులైన అమ్మాయిల్ని వేధింపులకు గురిచేస్తూ అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీస్తూనే ఉన్నారు ఉన్మాదులు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో అలాంటి దారుణమే మరొకటి వెలుగుచూసింది.