హైదరాబాద్‌: వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు ముహూర్తం కలిసి రావడం లేదు. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈనెల 29న నిర్వహించే విజయ గర్జన సభ మరోసారి వాయిదా పడింది. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే . ఈ మేరకు ఈనెల 15న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని మొదటి టీఆర్ఎస్ నిర్ణయించింది.

By admin

Leave a Reply

Your email address will not be published.