పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం హిట్‌ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్‌ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, ప్రచారా చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీ నుంచి’అంతా ఇష్టం’అనే పాట అక్టోబర్‌ 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ తెలియజేస్తూ..పవన్‌ కల్యాణ్‌, నిత్యామీనన్‌లకు సంబంధించిన కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published.