ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి బయలుదేరారు. రాత్రి 7.05 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు ఆయన చేరుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న అమిత్‌షాకు స్వాగతం పలికి అక్కడి నుంచి తిరుమల వెళతారు. అనంతరం వారిద్దరూ శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం సీఎం జగన్‌ రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు

By admin

Leave a Reply

Your email address will not be published.