సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేశారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) కోరుతూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు రాజీనామా లేఖ అందించారు. పి వెంకట్రామిరెడ్డి వీఆర్‌ఎస్‌ ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీనామా ఆమోదం అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాలో మాట్లాడుతూ.. త్వరలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.