”విశాఖనగర అభివృద్ధి ఇక్కడ ప్రభుత్వ రంగ పరిశ్రమలతోనే ముడిపడి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రైవేటీకరణ, నగదీకరణతో వాటికి తీవ్రముప్పు వాటిల్లుతోంది. కార్మిక, ప్రజాసంఘాలు చేస్తున్న స్టీల్‌ప్లాంట్‌ పోరాటాన్ని బలమైన ప్రజా ఉద్యమంగా మారుస్తాం.” అని సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఉద్ఘాటించారు. ఈనెల 13, 14 తేదీల్లో పెదగంట్యాడ నడుపూరులో జరిగిన 11వ మహాసభలో సిపిఎం పార్టీ నగర నూతన కార్యదర్శిగా జగ్గునాయుడు ఎన్నికైన నేపథ్యంలో ప్రజాశక్తి విశాఖ బ్యూరోకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మహాసభ నిర్ధేశించిన లక్ష్యాలను తెలియజేస్తూ… విశాఖ నగరాభివృద్ధి, ప్రజల సమస్యలు, కార్మికవర్గానికి ఎదురవుతున్న సవాళ్లు, సామాజిక న్యాయానికి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్న వైనాలపై వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే….

By admin

Leave a Reply

Your email address will not be published.