వివాహేతర సంబంధాలు బంధాలను విడదీయడే కాకుండా వ్యక్తుల ప్రాణాలను సైతం హరిస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి కోడలు వరుసయ్యే యుతిపై మోజులో తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని పాట్నాకు సన్నీ పాశ్వాన్, వర్ష కుమారి దంపతులు. నాలుగేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వివాహం తరువాత వర్ష తన పుట్టింట్లోనే ఉంటోంది. భర్త సన్నీ కూడా భార్య, అత్తమామలతో కలిసి ఉంటున్నాడు. అయితే, సన్నీ తన భార్య చెల్లెలితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఈ విషయం సన్నీ భార్య వర్షకు తెలిసింది. దాంతో వారి మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే.. ఇకలాభం లేదనుకున్న సన్నీ తన భార్యను అంతమొందించేందుకు ప్లాన్ వేశాడు.

By admin

Leave a Reply

Your email address will not be published.