ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యంపై ఏఐజీ హస్మిటల్స్‌ హెల్త్‌ బులెటిన్ విడుదల చేసింది. 88 ఏళ్ల గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ నవంబర్ 17న మధ్యాహ్నం 1 గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ  హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.