వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఖజానాకు హుండీ ద్వారా 90.84 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. పదమూడు రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారి హుండీలలో సమర్పించిన నగదు, బంగారు, వెండి కానుకలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా 90 లక్షల 84 వేల 679 రూపాయల నగదు, 226-940 గ్రాముల బంగారం, 5 కిలోల 600 గ్రాముల వెండి లభించిందని ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published.