హైదరాబాద్‌: కొత్తగా ఎలక్ట్రిక్‌ బస్సులు కొనాలని ఆర్టీసీ భావిస్తోంది. భారీగా పెరిగిన డీజిల్‌ ధరల నేపథ్యంలో బ్యాటరీ బస్సులతో ఆర్టీసీకి పెద్ద ఊరట లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఏసీ బస్సులు మంజూరు అయ్యే అవకాశం కన్పిస్తుండటంతో నష్టాలు మరింత పెరిగిపోతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. దీంతో నాన్‌ ఏసీ బస్సులు మాత్రమే కావాలని ఆర్టీసీ కోరుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.