శ్రీనగర్‌: కశ్మీర్‌లోని హైదర్‌పురాలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా న్యాయ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా శ్రీనగర్‌ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ఖుర్షీద్‌ అహ్మద్‌ షాను నియమించారు. హైదర్‌పురాలో ఓ ఇంట్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక పాక్‌ ఉగ్రవాది, అతడి సహాయకుడు మహ్మద్‌ అమీర్‌ మాగ్రే, ఇంటి యజమాని మహ్మద్‌ అల్తాఫ్‌ భట్, అందులో అద్దెకు ఉండే ముదాసిర్‌ గుల్‌ మృతిచెందారు. మాగ్రే, అల్తాఫ్‌ భట్, ముదాసిర్‌ గుల్‌కు ఉగ్రవాదులతో సంబంధం లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.