జివిఎంసి ఎంవిడి దండు బజారు స్కూల్‌ అసిస్టెంట్‌ గంటాన మోహనరావు రాసిన స్పీక్‌ ఇంగ్లీష్‌ యాజ్‌ ఇంగ్లీష్‌ బుక్‌ను జిల్లా కలెక్టర్‌ మల్లిఖార్జున్‌ తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఇంగ్లీష్‌లో వెనుకబడ్డ పిల్లలకు 12 రోజుల్లో, 12 కృత్యాలతో సులభ పద్ధతిలో ఇంగ్లీష్‌ అర్థమయ్యేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని పుస్తక రచయిత మోహనరావు వివరించారు. ఈ సందర్బంగా ఆయన్ని కలెక్టర్‌ అభినందించారు. ఉపాధ్యాయులు కనకరాజు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.