సంగారెడ్డి: జిల్లాలోని మొగుడంపల్లి మండలం సజ్జారావు పేట తండాలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి శ్రీనాథ్ (9), అరవింద్ (11) మృతి చెందారు. ఆ సంఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కటుంబీలకు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.