గాజువాక : జివిఎంసి 87వ వార్డు పరిధి కణితి కాలనీలోని దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన దుర్గమ్మను వైసిపి జిల్లా కార్యదర్శి బొడ్డ గోవింద్‌, వార్డు వైసిపి ప్రెసిడెంట్‌ చిత్రాడ వెంకటరమణ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల కనకలక్ష్మి, ఆడారి శ్రీను, అల్లా సత్తిబాబు, అతికంశెట్టి రవి, నాగసూరి, మోహన్‌, తేజ, దిలీప్‌ పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.