ఆనందపురం : ఎంపిపిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మజ్జి శారద ప్రియాంకకు వైసిపి పాలవలస పంచాయతీ యూత్ అధ్యక్షుడు రౌతు శ్రీను శుక్రవారం అభినందనలు తెలిపారు. ఎంతో ఉన్నతమైన వైద్య వృత్తిని వదులుకుని ప్రియాంక రాజకీయ ప్రవేశం చేయడం గొప్ప విషయమన్నారు.