నిబంధనలు పేరిట తొలగించిన వికలాంగుల పింఛన్లను పునరుద్ధరి ంచాలంటూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పిఆర్‌డి) ఆధ్వర్యాన స్థానిక ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్‌డిఒ సీతారామారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా కార్యదర్శి బి.నూక అప్పారావు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు సన్యాసిరావు, నరసింగరావు, ధనలక్ష్మి, అన్నపూర్ణ పాల్గొన్నారు.

తగరపువలస : అర్హుల పింఛన్ల పునరుద్ధరణకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు, జిల్లా అధ్యక్షులు కోరాడ అప్పలస్వామి నాయుడు సోమవారం విశాఖ నగరంలోని సీతమ్మధారలో వినతిపత్రం అందజేశారు

By admin

Leave a Reply

Your email address will not be published.