పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద కూడా ప్రతి ఆదివారం ‘ సన్‌ డే ఫన్‌ డే’ నిర్వహించనున్నారు. ప్రస్తుతం టాంక్‌ బండ్‌ పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సన్‌ డే ఫన్‌డేకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపధ్యంలో చార్మినార్‌ వద్ద కూడా సన్‌డే ఫన్‌డే నిర్వహించాలని నగర వాసులు నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ తదితరులు చార్మినార్‌ను సందర్శించి ఇక్కడి పరిస్థితులను […]

By admin

Leave a Reply

Your email address will not be published.