Category: క్రీడలు

షాట్లతో అలరించిన రోహిత్‌, కోహ్లి! మరీ ఇంత హైప్‌ అవసరం లేదు!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత బౌలర్లతో ప్రాక్టీసు సెషన్‌లో పాల్గొన్నాడు హిట్‌మ్యాన్‌. యజువేంద్ర చహల్‌, రవీంద్ర జడేజా సహా ఇతర ఆటగాళ్ల బౌలింగ్‌లో తనదైన షాట్లతో అలరించాడు. సిక్సర్లు, ఫోర్లు బాదాడు.…

చాలా కాలం దూరమైతే అంతే! ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికవడం నా చేతుల్లో లేదు!

మనం చాలా కాలం పాటు జట్టుకు దూరమైతే.. ఇతరులు మన స్థానాన్ని భర్తీ చేస్తారు. ఒకవేళ వాళ్లు మెరుగ్గా రాణించినట్లయితే జట్టులో స్థానం సుస్థిరమవుతుంది. ఒకవేళ మనం మళ్లీ టీమ్‌లోకి తిరిగి రావాలంటే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మెరుగైన…

ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ వద్దు.. అతడినే రోహిత్‌ జోడిగా పంపండి’

టీ20 ప్రపంచకప్‌-2022కు ముందు భారత్‌ మరో మెగా టోర్నీకు సిద్దమవుతోంది. ఆగస్టు 27 నుంచి జరగనున్న ఆసియాకప్‌లో టీమిండియా పాల్గొనుంది. ఇప్పటికే ఆసియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గత కొంత కాలంగా జట్టుకు దూరమైన భారత స్టార్‌…

WI vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. జట్టును ప్రకటించిన విండీస్‌! యువ స్పిన్నర్‌ ఎంట్రీ

స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌తో వెస్టిండీస్‌ యువ స్పిన్నర్‌ కెవిన్ సింక్లెయిర్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటి వరకు టీ20ల్లో…

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సం‍దడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్‌మ్యాన్‌ ప్రోమో

విండీస్‌ టూర్‌ ముగిసిందో లేదో అప్పుడే భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందడి మొదలైంది. ఆసియా కప్‌ 2022లో భాగంగా చిరకాల ప్రత్యర్ధులైన ఈ రెండు దేశాలు ఆగస్ట్‌ 28న తలపడనున్నాయి. దాయాదుల మధ్య హైఓల్టేజీ సమరానికి 20 రోజుల ముందుగానే వాతావరణాన్ని…

వ్రితి అగర్వాల్‌కు మరో పసిడి పతకం

జాతీయ జూనియర్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో తెలంగాణ స్విమ్మర్‌ వ్రితి అగర్వాల్‌ రెండో స్వర్ణ పతకం సాధించింది. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అండర్‌–17 బాలికల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో వ్రితి 17ని:37.78 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. అండర్‌–17…

అరుదైన రికార్డుకు 6 పరుగుల దూరంలో ఉన్న రోహిత్‌-ధవన్‌ జోడీ

పరిమిత ​ఓవర్ల క్రికెట్‌లో అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీల్లో ఒకటిగా పరిగణించబడే రోహిత్ శర్మ-శిఖర్ ధవన్‌లు వన్డేల్లో ఓ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఈ ద్వయం ఇవాళ (జులై 12) ఇంగ్లండ్‌తో జరుగబోయే తొలి వన్డేలో మరో ఆరు పరుగులు జోడిస్తే ఫిఫ్టి…

ఇంగ్లండ్‌తో తొలి టీ20.. భారత్‌ గెలవడం కష్టమే..!

ఇంగ్లండ్‌తో జరిగిన అఖరి టెస్టులో ఓటమి చెందిన టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇగ్లండ్‌-భారత్‌ మధ్య తొలి టీ20 సౌతాంప్టన్‌ వేదికగా గురువారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లలో ఎవరికి విజయావకాశాలు ఉంటాయన్న…

Ind Vs Eng 1st T20: అక్కడైతే ఇంగ్లండ్‌దే పైచేయి… మరి ఏం జరుగుతుందో?

India Vs England T20: టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య గురువారం(జూలై 7) నుంచి టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. సౌతాంప్టన్‌ వేదికగా మొదటి మ్యాచ్‌ జరుగనుంది. టీమిండియా పగ్గాలు చేపట్టిన రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌తో తొలిసారిగా విదేశీ గడ్డపై భారత్‌ తలపడే…

ఛ.. మరీ చెత్తగా.. మా ఓటమికి ప్రధాన కారణం అదే! పాటిదార్‌ అద్భుతం!

ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే ప్లే ఆఫ్స్‌ చేరిన లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కీలక మ్యాచ్‌లో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన కేఎల్‌ రాహుల్‌ సేన.. ఐపీఎల్‌- 2022 ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో బుధవారం…