Category: జాతీయం

జీ 20 సదస్సు ఎందుకు?

నెల్లూరు: ప్రధాని మోదీ (PM Narendra Modi) నిర్వహించే జీ 20 సదస్సు ఎందుకు? పేదవాళ్ల ఆకలి తీర్చడానికా, కన్నీళ్లు తుడవడానికా? అని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ (Chintamohan) ప్రశ్నించారు. చేతనైతే నిరుద్యోగ సమస్య తీర్చాలన్నారు. జీఎస్టీ, పెరుగుతున్న ధరలు తగ్గించాలని డిమాండ్…

ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Delhi : ఢిల్లీ మద్యం కేసు (Delhi Liquor case)లో సీబీఐ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌లకు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ పిటిషన్‌పై స్పందించాలని అభిషేక్…

Arun Goel నియామకంపై కేంద్రానికి సుప్రీం ప్రశ్నల వర్షం

Delhi : ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసీ అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించిన ఫైళ్లను.. సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్‌ సమర్పించారు. నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం ప్రక్రియ ఎలా పూర్తి చేశారని…

మత్తు ఇవ్వకుండానే కు.ని. ఆపరేషన్లు!

ఆ రెండు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు, సిబ్బంది ఎంత నిర్దయులో కదా! కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకునేందుకు వచ్చిన 24 మంది మహిళలకు అనస్తీషియా ఇవ్వకుండానే ఆపరేషన్లు నిర్వహించారు. మత్తులోకి వెళ్లకపోవడంతో ఆ మహిళలంతా శస్త్రచికిత్స జరుగుతుండగానే భరించలేని నొప్పితో…

ప్రపంచ అభివృద్ధికి భారత్ ఇంధన భద్రత ముఖ్యం : మోదీ

బాలి (ఇండోనేషియా) : ప్రపంచం అభివృద్ధి చెందడంలో భారత దేశ ఇంధన భద్రత చాలా ముఖ్యమైనదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు (G20 Summit)లో మంగళవారం ఆయన తొలి ప్రసంగం చేశారు.…

శ్రద్ధా హత్య కేసులో వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన పాశవిక ‘శ్రద్ధా హత్య కేసు’లో (Shraddha murder case) మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. శ్రద్ధా మృతదేహాన్ని 35 ముక్కలుగా ఖండించిన అఫ్తాబ్ అమీన్ పూవానాలా (Aftab Poonawala) శరీర భాగాలు ఫ్రిడ్జ్‌లో ఉండగానే నమ్మశక్యంకాని…

సుకేశ్ ఏ క్షణాన్నైనా బీజేపీలో చేరుతారు: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న ఫ్రాడ్‌స్టర్ సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar) ఏ క్షణాన అయినా బీజేపీలో చేరతారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్…

ఉత్తుత్తి బ్యాంకు

ఇన్నాళ్లూ బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేవాళ్లనూ చూశాం.. బ్యాంకుల్ని కొల్లగొట్టేవాళ్లను చూశాం.. కానీ, ఏకంగా ఓ నకిలీ బ్యాంకునే ఏర్పాటు చేసి జనాన్ని బురిడీ కొట్టించిన కేటుగాడిని ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది. తమిళనాట 8 బ్రాంచీల ద్వారా…

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల

న్యూఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం భారతీయ జనతాపార్టీ గురువారం ఉదయం మేనిఫెస్టోను విడుదల చేసింది.దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో డిసెంబర్ 4వతేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల(MCD Election) కోసం బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా, బీజేపీ ఎంపీ…

మూడున్నర నెలల తర్వాత ఎట్టకేలకు బెయిల్

ముంబై: మనీ లాండరింగ్ కేసులో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్‌ (Sanjay Raut)కు ప్రత్యేక కోర్టు బుధవారంనాడు బెయిల్ (Bail) మంజూరు చేసింది. శివసేన రాజ్యసభ సభ్యుడుగా, ఫైర్‌బ్రాండ్ నేతగా పేరున్న సంజయ్ రౌత్ గత మూడున్నర…