Category: తెలంగాణ

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల ఫిర్యాదు

హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డి (Mallareddy)పై ఐటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ల్యాప్‌టాప్‌ లాక్కొని, కీలక పత్రాలు చించేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్లారెడ్డి అనుచరులు ల్యాప్‌టాప్‌ను పోలీసులకు అప్పగించారు. ల్యాప్‌టాప్‌ ఇంకా బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లోనే ఉంది. ల్యాప్‌టాప్‌ను తీసుకెళ్లాలని ఐటీని బోయిన్‌పల్లి పోలీసులు…

జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్‌

జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఫిలింనగర్‌, జర్నలిస్టుకాలనీ, రోడ్డు నెంబరు 45 జంక్షన్‌లలో ట్రాఫిక్‌ భారం తగ్గించేందుకు ఈ నెల 25 నుంచి ట్రాఫిక్‌ను దారి మళ్లిం చనున్నారు. ఈ మేరకు ఏ దారిలో ఎలా…

మూసీపై ‘పారిస్‌’ వంతెనలు

హైదరాబాద్‌ సిటీ: మూసీ నదిపై పారిస్‌ తరహాలో బ్రిడ్జిలు నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవల ఐదు రోజులపాటు అధ్యయనం కోసం పారిస్‌ పర్యటనకు వెళ్లిన నగర ఇంజనీరింగ్‌, పట్టణ ప్రణాళికా విభాగం ఉన్నతాధికారులు.. అక్కడ పరిశీలించిన అంశాలకు సంబంధించిన నివేదికను సిద్ధం చేస్తున్నారు.…

బీఎల్ సంతోష్ జీవితం తెరిచిన పుస్తకం

హైదరాబాద్: బీజేపీ నేత బీఎల్ సంతోష్ (BL Santosh) జీవితం తెరిచిన పుస్తకమని ఆ పార్టీ నేత లక్ష్మణ్ (Laxman) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి బీఎల్ సంతోష్ (BJP Leader) అని తెలిపారు.…

కేసీఆర్ సెటిలర్స్ కడుపు కొట్టారు

హైదరాబాద్: ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను బీసీ జాబితాలో తిరిగి పునరుద్ధరించాలని గవర్నర్ తమిళిసైను కోరామని.. అందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని బీజేపీ నేత లక్ష్మణ్ (Laxman) అన్నారు. గురువారం గవర్నర్‌తో భేటీ అనంతరం లక్ష్మణ్ (BJP Leader) మీడియాతో మాట్లాడుతూ… సెటిలర్స్‌ను…

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆరు నెలల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. గురువారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ ఈడీ (ED), ఐటీ…

హోంమంత్రి కనీసం పలకరించలేదు

ఏనుగు దాడిలో మృతి చెందిన మహిళను పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలో ప్రజలు కట్టెలతో కొట్టేందుకు వచ్చారు.. చొక్కా చింపారు, చెప్పుతో కొట్టారు.. ఈరోజు ప్రాణాలతో బయటపడాతామా అనే భయం వెంటాడింది.. ఇంతటి భయంకర పరిస్థితిని ఎదుర్కొన్నా సాటి ఎమ్మెల్యేకు కనీసం హోంశాఖ…

శ్రీనివాసరావు హత్యకు గురికావడం ఎంతో బాధాకరం

హైదరాబాద్: ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి చలమల శ్రీనివాసరావును గొత్తికోయలు దారుణంగా హత్య చేశారు. శ్రీనివాసరావు మృతిపై బీజేపీ నేత విజయశాంతి (Vijayashanthi) ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఖమ్మం జిల్లా చంద్రుగొండ ఫారెస్ట్‌ రేంజ్ అధికారి శ్రీనివాసరావు (Srinivasa Rao) హత్యకు గురికావడం ఎంతో…

మల్లారెడ్డిపై ఐటీ రైడ్స్.. ఎంత దొరికిందో లెక్క తేల్చిన అధికారులు

హైదరాబాద్: రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై (Mallareddy) రెండు రోజులుగా కొనసాగుతున్న ఐటీ దాడులకు సంబంధించి అధికారులు కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం రూ.8.80 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మంగళవారం జరిపిన సోదాల్లో రూ.4.80…

మత్స్యకార సంఘాలు చేప పిల్లల పంపిణీకి పనికిరావా?

హైదరాబాద్: మత్స్యకారుల దినోత్సవం సంధర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Redd) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ సామాజిక వర్గాల వారు ఆత్మగౌరవంతో బతకాలని కాంగ్రెస్ తెలంగాణ…