Month: November 2021

రగ్బీలో తెలంగాణ విద్యార్థుల ప్రతిభ..

చేగుంట(తూప్రాన్‌): రాష్ట్ర స్థాయి జూనియర్‌ రగ్బీ పోటీల్లో మెదక్‌ జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు నల్గొండ జిల్లా కేంద్రంలోని డాన్‌బాస్కో స్కూల్‌ గ్రౌండ్‌లో జరిగిన అండర్‌–18 జూనియర్‌ రగ్బీ పోటీల్లో…

మహిళ ప్రాణాన్ని నిలిపిన పోలీసులు

కుటుంబంలో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా, గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం రామారెడ్డి మండల కేంద్రం శివారులోని పెద్దమ్మ ఫంక్షన్‌ హాల్‌ సమీపంలో గల చెట్టుకు…

డ్రంక్ అండ్ డ్రైవ్​: ‘ఒక్క బీర్‌ మాత్రమే తాగిన సార్‌.. ఒట్టు’

ఓ మందు బాబు పరిగిలో హల్‌చల్‌ చేశాడు. పోలీసుల డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడి ఒక్కబీరు మాత్రమే తాగానని, వదిలిపెట్టాలని పోలీసులను సతాయించాడు. వివరాలు.. పట్టణంలో ఆదివారం రాత్రి పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తుండగా షాద్‌నగర్‌కు చెందిన భీష్మాచారి కారులో షాద్‌నగర్‌…

కరోనా ఒమిక్రాన్ వేరియంట్..

Omicron Terror: దక్షిణాఫ్రికాలో వచ్చిన కొత్త రకం కరోనా వైరస్‌పై ప్రపంచం మొత్తం అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ కొత్త వేరియంట్‌కి ఒమిక్రాన్(Omicron) అని పేరు పెట్టింది. దీనిని డెల్టా కంటే ప్రమాదకరమైనదిగా పేర్కొంది. ఈ వేరియంట్‌పై ప్రపంచం…

ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ వార్షిక వేతన ఎంతో తెలుసా..

మరో భారతీయుడు టాప్‌ పొజిషన్‌కు దూసుకెళ్లారు. ట్విట్టర్‌కు కొత్త CEOగా ఇండియన్‌-అమెరికన్‌ పరాగ్‌ అగ్రవాల్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు CEOగా ఉన్న కో ఫౌండర్‌ జాక్‌ డార్సీ రాజీనామా చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ CEOగా జాక్ డోర్సీ రాజీనామా చేశారు. ఆయన…

మాజీ ప్రధాని దేవగౌడతో నరేంద్రమోడీ భేటీ .. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడూ హుందాగా ఉంటారు. ఖాళీ సమయంలో.. లేకపోతే వీలైనప్పుడు పలువురు కీలక నేతలను, మేథావులను, ప్రత్యేకమైన వ్యక్తులను కలిసి సంభాషిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో ఫొటోలను షేర్ చేసి తన…

ఓ డాక్టరమ్మ.. చిట్టీలిచ్చే సార్లు ఎప్పుడత్తరు..!

ఎంజీఎంల మంచిగ సూత్తరట’ అని ఎవరో అంటూంటే విని వచ్చాడు భీంరావు. అతడిది కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌ గ్రామం. 8:20కి బస్సు దిగాడు. త్వరత్వరగా వెళ్లి ఓపీ దగ్గర పేరు రాయించుకునేందుకు లైన్‌లో నిల్చున్నాడు. అప్పటికే తనకంటే ముందు…

జనసేనలో విభేదాలు.. పార్టీ నేత నాదెండ్ల ఎదుటే రచ్చ రచ్చ

అమలాపురం టౌన్‌: నియోజకవర్గ జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. సాక్షాత్తూ ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్న సమావేశంలోనే ఈ విభేదాలు బయట పడటం గమనార్హం. ఇందుపల్లి ఎ కన్వెన్షన్‌ హాలులో సోమవారం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి…

‘అర్హులైన ప్రతి పేద విద్యార్థికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు’

‘మన లక్ష్యం 100 శాతం అక్షరాస్యత మాత్రమే కాదు, 100 శాతం పిల్లల్ని గ్రాడ్యుయేట్లుగా నిలబెట్టడం కూడా. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 11.03 లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలిగేలా ఈఏడాది 3వ త్రైమాసికానికి సంబంధించిన…

ఏపీ పోలీసు సమయస్ఫూర్తి. కెనాల్‌లో కొట్టుకుపోతున్న నలుగురిని..

గుంటురు: ఏపీ పోలీసు అధికారి సమయస్ఫూర్తితో వ్యవహరించి నలుగురు వ్యక్తుల ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. ఈ అరుదైన సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది. కాగా, అడిగొప్పలా గ్రామపరిధిలో నాగార్జున సాగార్‌ కెనాల్‌…