Month: December 2021

గుంటూరు కుర్రాడు సూపర్‌.. 90 పరుగుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌

అండర్‌-19 ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా, బంగ్లాదేశ్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. భారత్‌ బ్యాటింగ్‌లో షేక్‌ రషీద్‌ (108 బంతుల్లో…

‘సోము వీర్రాజు బీజేపీకి అధ్యక్షుడా, తాగుబోతులకు అధ్యక్షుడా?’

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ దర్శన సమయంలో ఏపీ మంత్రులు ఆళ్ల నాని, నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ వెలుపల డిప్యూటీ సీఎం నారాయణ స్వామి…

మంత్రి పేర్ని నానిని కలిసిన ఆర్‌ నారాయణమూర్తి, థియేటర్ల ఓనర్లు

మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో సినీ నటుడు, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి, పలువురు సినిమా థియేటర్స్‌ ఓనర్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరటనిస్తూ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. సీజ్‌ చేసిన థియేటర్లు తిరిగి…

కోవిడ్ వ్యాక్సినేషన్‌.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు

విజయవాడ: టీనేజర్లకి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోసు,15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. 15-18 ఏళ్లు దాటిన వారికి జనవరి…

జనవరి 1న గుంటూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 1న పెన్షన్ల పెంపు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారని, ప్రత్తిపాడులో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పండగలా చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రత్తిపాడులో ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని…

AP: 36 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి

అమరావతి: రాష్ట్రంలో 36 మంది డీఎస్పీ (సివిల్‌)లకు అదనపు ఎస్పీలు (సివిల్‌)గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వీరిలో ఐదుగురు 2020 నుంచి అడ్‌హాక్‌ పద్ధతిలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందిని మంగళగిరిలోని రాష్ట్ర…

బార్లు, పబ్బుల్లో మైనర్లను అనుమతించొద్దు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Cyberabad Police: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయని.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం సైబారాబాద్ పోలీసు కమిషనరేట్ పరిదిలోని బార్లు, పబ్‌ల యజమాన్యంతో పోలీసులు…

మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు..

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహా సమ్మేళం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. మేడారం జాతర 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర ఏర్పాట్లను ఘనంగా చేస్తోంది, తాజాగా మేడారంలో…

రాష్ట్రంలో 2వ తేదీ వరకు సభలు, ర్యాలీలపై నిషేధం: డీజీపీ మహేందర్ రెడ్డి

రాష్ట్రంలో కోవిడ్, ఓమిక్రాన్ నియంత్రణలో భాగంగా జనవరి 2వ తేదీ వరకు ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అన్ని…

ఇళ్ల మధ్య పబ్‌ల ఏర్పాటుపై హైకోర్టులో విచారణ.. కీలక సూచనలు చేసిన న్యాయస్థానం

ఇళ్ళ మధ్య పబ్‌ల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పబ్‌ నిర్వాహకులకు పలు సూచనలు చేసింది. పబ్‌లో ముందు ఖచ్చితంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించింది. తాగి వాహనాలను నడపవద్దంటూ హెచ్చరికల బోర్డులను…