Month: February 2022

వాహనం ఆపగా కదులుతూ కనిపించిన గోనె సంచులు.. తనిఖీ చేసిన పోలీసులు షాక్

Krishna District: ఎక్కడ చూసినా అదే సీన్.. ప్రతి రోజూ ఆంధ్రప్రదేశ్‌లో ఏదో ఒక చోట.. పోలీసులు స్మగర్లను అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. ఈజీ మనీ కోసం కొందరు కేటుగాళ్లు ఈ మార్గాలను ఎన్నుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది మూడింటి గురించి..…

హైదరాబాద్‌ ఐటీ సిగలో మరో ఇంటర్నేషనల్‌ సంస్థ.. 2వేల ఉద్యోగాలే లక్ష్యంగా..

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు (Software Companies) కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ తన కార్యకలపాను విస్తరించింది. యూకే కేంద్రంగా పనిచేస్తున్న కాగూల్‌ డేటా (Kagool Data) సెంటర్‌ అండ్‌ ఈఆర్పీ హైదరాబాద్‌లో రెండో కార్యాలయాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోని…

250 పెట్రోల్ కొట్టిస్తే.. కొద్ది దూరం వెళ్లగానే ఆగిపోయిన బండి..

Karimnagar district: ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్ ధరలతో గగ్గోలు పెడుతున్నారు సామాన్య ప్రజలు. అది చాలదన్నట్టు కల్తీ రాయుళ్లు తమ ప్రతాపం చూపుతున్నారు. కల్తీ బెడదతో బెంబేలెత్తిపోతున్నారు వాహనదారులు. లీటర్ పెట్రోల్ 100 రూపాయల పైనే ఉంది. ఈ ధరలతో ఎలారా…

రంగా అభిమానులు తలుచుకుంటే.. వంగవీటి రాధా సంచలన కామెంట్స్‌..

Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా మరోసారి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తనను భూమ్మీద లేకుండా చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని వంగవీటి రాధా ఇటీవల సంచలన కామెంట్స్‌ చేశారు. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా…

విశాఖ చరిత్రలో ఇది గర్వించదగ్గ రోజు..

సముద్రంలో యుద్ధ విన్యాసాలు, గగనతలంలో వాయుసేన విన్యాసాలతో సందడిగా మారింది విశాఖ తీరం(Visakhapatnam port ). మిలాన్‌-2022(Navy Milan 2022) ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ను ప్రారంభించారు సీఎం జగన్. దీంట్లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. గంటన్నరపాటు జరిగిన సముద్ర యుద్ధ…

నేడు ‘జగనన్న తోడు’ మూడో విడత..

Jagananna Thodu: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాల వారికి ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. నిరుపేదలకు మేలు జరిగే విధంగా స్కీమ్‌లను ప్రవేశపెడుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు…

బీజేపీలో కాంగ్రెస్ లక్షణాలు.. మంచిది కాదంటున్న నేతలు..!

కాషాయదండులో గత కొన్నాళ్లుగా అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. రెబల్‌ నేతలు భారతీయ జనతా పార్టీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(Bandi Sanjay)పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రహస్యంగా పదిహేను సార్లు భేటీ అయ్యారు. సంజయ్‌ సొంత జిల్లాకు చెందిన నేతలు గుజ్జుల…

తెలంగాణలో ఎంటర్ అయిన ప్రశాంత్ కిషోర్..

PK in Telangana Politics: తెలంగాణలో పీకే టీం ఎంటర్ అయింది. రాష్ట్ర రాజకీయాల గురించి ఇప్పటికే.. అధ్యయనం చేసిన పీకే బృందం.. అసలు ప్రణాళికపై దృష్టిసారించింది. తాజా పరిణామాలు చూస్తుంటే.. పీకే టీఆర్ఎస్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో ప్రధాన…

జాబ్ పేరుతో టోకరా..

ఐఏఎస్ అధికారులమంటూ పరిచయం పెంచుకున్నారు. సచివాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం(job fraud) ఇప్పిస్తామని నమ్మించారు. నెలకు రూ.డెబ్భై వేలు జీతం వస్తుందని మాయమాటలు చెప్పారు. దీనికి రూ.పది లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. వీరి మాటలు నమ్మిన నిరుద్యోగ యువకుడు, అతని తండ్రి…

గ్యాస్ సిలిండర్ పేలి 10 గుడిసెలు దగ్ధం..

తెలంగాణలోని సంగారెడ్డి(sangareddy) జిల్లాలోని నాగల్ గిద్ద మండలం తొర్నల్ గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం(Fire accident) జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 10 గుడిసెలు, 3 ద్విచక్రవాహనాలు, రూ. 2 లక్షలు నగదు,…