Month: June 2022

అల్లూరి జిల్లాలో బస్సు.. లారీ ఢీ: డ్రైవర్ మృతి సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. గురువారం ఉదయం సీలేరు నుంచి బయలుదేరిన విజయవాడ బస్సు…

అప్పన్నపాలెం వద్ద రోడ్డు ప్రమాదం.

పెందుర్తి…. అప్పన్నపాలెం వద్ద రోడ్డు ప్రమాదం. పాదచారుడిని రాంగ్ రూట్ లో ఢీకొన్న స్కూటరిస్టు. పాదచారుడి పరిస్థితి విషమం. 108లో కేజీహెచ్ కు తరలింపు

ఎస్సీ మహిళలకు బస్‌ డ్రైవింగ్‌లో శిక్షణ

అమరావతి: ఆర్టీసీ ద్వారా ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలపై వెలగపూడిలోని సచివాలయంలో  నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..…

వేడుక‌లా వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ప్లీనరీలు

అమ‌రావ‌తి: వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా స్థాయి ప్లీనరీలు బుధవారం అనకాపల్లి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల ఉత్సాహం నడుమ పండుగ వాతావరణంలో ప్లీనరీలు జరిగాయి. వైయ‌స్ఆర్‌సీపీఅనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో పెందుర్తిలో నిర్వహించిన ప్లీనరీలో ముఖ్య…

జమునా హేచరీస్‌ భూములు బాధిత రైతులకు పంపిణీ

మెదక్‌ జిల్లా మాసాయిపేట, చిన్నశంకరంపేట మండలాల్లోని వివాదాస్పద అసైన్డ్‌ భూములను అధికారులు బుధవారం బాధిత రైతులకు అప్పగించారు. తమ భూములను కాజేశారంటూ ఆయా మండలాల్లోని అచ్చంపేట, హకీంపేట, దరిపల్లి గ్రామాల రైతులు ప్రస్తుత బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌…

ఆటా 17వ మహాసభలకు ఎమ్మెల్సీ కవిత

అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరిగే అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. మహాసభల్లో భాగంగా జరిగే యువజన సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆటా ప్రతినిధులు ఆమెను ఆహ్వానించారు. జూలై…

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన.. టెన్షన్‌.. అటెన్షన్‌!

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో పోలీసుల్లో టెన్షన్‌ నెలకొంది. జులై 2, 3వ తేదీల్లో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్న మోదీ.. 3న సాయంత్రం 4 గంటలకు పరేడ్‌…

శ్రీ సత్యసాయి జిల్లా ప్రమాద ఘ‌ట‌న‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

 అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా ఘోర ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పారిస్‌ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద…

ఆ రక్తం మరకలు లక్ష మునకలేసినా తొలగిపోవురా బుచ్చిగా!

తాడేప‌ల్లి:  టీడీపీ నేతలు బుచ్చ‌య్య చౌద‌రి, ప‌ట్టాభీల‌కు వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌యసాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 28 మంది ప్రాణాలు తీసిన తొక్కిసలాటలో అంటిన రక్తం మరకలు లక్ష మునకలేసినా…

2024 ఎన్నిక‌ల్లో టీడీపీ అడ్ర‌స్ గ‌ల్లంతు ఖాయం

నెల్లూరు: మూడేళ్ల పాల‌న‌లోనే చ‌రిత్ర‌లో నిలిచిపోయే సంక్షేమం అందించిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కే సొంత‌మ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి అన్నారు. రైతుల‌కు అన్ని విధాలుగా ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తోంద‌ని చెప్పారు. నెల్లూరులో నిర్వ‌హించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ…