Month: July 2022

నేను రవితోనే ఉంటా..సాయిప్రియ

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ, రవి ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ప్రత్యక్షమయ్యారు. అక్కడికి వారిని త్రీ టౌన్‌ పోలీసులు తీసుకొచ్చి విచారించారు. వారి నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు. సాయిసుప్రియ, రవి మాట్లాడుతూ తామిద్దరం కలిసి బతుకుతామని,…

ఆన్‌లైన్‌లో శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మొత్తం 600 టికెట్లను జారీ చేస్తారు. రూ.2,500 చెల్లించి భక్తులు టికెట్‌…

పూడిమడక తీరంలో విషాదం

అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక మొగ వద్ద విషాదం చోటు చేసుకుంది. అనకాపల్లి పట్టణంలోని డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వారిలో ఒక విద్యార్థిని స్థానిక మత్స్యకారులు రక్షించారు.  ఈ ఘటనలో ముగ్గురు…

గుంటూరులో మంకీపాక్స్‌ కలకలం!

గుంటూరు: గుంటూరులో అనుమానిత మంకీపాక్స్‌ కేసు కలకలం సృష్టించింది. దద్దుర్లు కనిపించటంతో ఎనిమిదేళ్ల బాలుడిని జీజీహెచ్‌ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రత్యేక వార్డులో ఉంచి బాలుడికి చికిత్స అందిస్తున్నారు జీజీహెచ్‌ వైద్యులు. మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించటం వల్ల బాలుడి శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. ఇంతకుముందు విజయవాడలోనూ ఓ చిన్నారిలో లక్షణాలు…

వేగంగా టిడ్కో ఇళ్ల పంపిణీ

కృష్ణా (మచిలీపట్నం): పేదల సొంతింటి కల సాకారం అయ్యే తరుణం ఆసన్నమైంది. టిడ్కో గృహాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. రిజి్రస్టేషన్‌ పూర్తయితే ఇంటిపై సర్వ హక్కులు పొందినట్లేనని అధికారులు చెప్పటంతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు సబ్‌…

వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌: వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏషియన్‌ పేయింట్స్‌ గోదాంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ప్రమాద స్థలంలో మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో దట్టమైన పొగ కమ్ముకుంది.  చూస్తుండగానే మంటలు మరో మూడు ఫర్నీచర్‌ గోదాములకు మంటలు విస్తరించాయి. సమాచారం…

మునుగోడులో ఉప ఎన్నికపై భట్టి విక్రమార్క​ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో పాలిటిక్స్‌ శరవేగంగా మారుతున్నాయి. కాగా, కాంగ్రెస్‌ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. శనివారం సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ…

కేంద్రం కీలక నిర్ణయం.. వారికి ప్రతీనెల రూ.3వేల ఆర్థిక సాయం

Rajnath Singh.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాల్లో పనిచేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్రం వారికి ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది. కాగా,…

కేంద్రం కీలక నిర్ణయం.. వారికి ప్రతీనెల రూ.3వేల ఆర్థిక సాయం

Rajnath Singh.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాల్లో పనిచేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్రం వారికి ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది. కాగా,…