Month: August 2022

ప్రభుత్వ ఉపాధ్యాయుడి అఘాయిత్యం.. యూకేజీ విద్యార్థిపై లైంగిక దాడి

చెన్నై: భార్య పేరుతో ప్రైవేటు పాఠశాల నిర్వహిస్తూ నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సేత్తుపట్టు సమీపంలోని గంగసూడామణి గ్రామంలో ప్రైవేటు పాఠశాల నడుస్తుంది. ఇక్కడ యూకేజీ చదువుతున్న ఒక…

అన్నం పెట్టే చేతులే అస్త్రాలు కావాలి

హైదరాబాద్‌: ‘‘ఓటు అనే ఆయుధాన్ని ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా మార్చి తెలంగాణను సాధించగలిగాం. కేవలం ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలమైన చరిత్ర స్వాతంత్య్ర భారతంలో కనిపించదు. రాజకీయాలు చేయడమంటే నామోషీ అని భావించడం తప్పు. దేశానికి…

నువ్వు ఎవడివిరా అంటూ విచక్షణా రహితంగా పొడిచి..

వరంగల్‌: కరీమాబాద్‌ ఉర్సుగుట్ట జంక్షన్‌లో శనివారం అర్ధరాత్రి యువకుడి హత్య కలకలం రేపింది. గంజాయి మత్తులో ఓ యువకుడు స్నేహితులతో కలిసి ముగ్గురు యువకులపై దాడి చేశాడు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఎంజీఎంలో చికిత్స…

పెళ్లయి రెండేళ్లు.. వివాహిత షాకింగ్‌ నిర్ణయం

ఒక వివాహిత మృతికి కారణమైన ఐదుగురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్టు ఆదివారం పోలీసులు తెలిపారు. కొండెవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి రాంబాబుకు జగ్గంపేట మండలం నరేంద్రపట్నం గ్రామానికి చెందిన శిరీష(29)కు రెండేళ్ల క్రితం వివాహం అయింది. కొంతకాలంగా కుటుంబ…

`స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్` అజెండాపై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: సెప్టెంబ‌ర్ నెల‌లో కేరళలో జరగనున్న 30వ‌ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్ష జ‌రిగింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ మీటింగ్‌లో ప్ర‌స్తావించాల్సిన అంశాలపై మంత్రులు,…

గంజి చిరంజీవి వైయ‌స్‌ఆర్ సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి: తెలుగు దేశం పార్టీ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో గంజి చిరంజీవి వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. చిరంజీవికి…

కళ్లు మూసుకుపోయి.. దేవుడి ఉత్సవాలపై దుష్ప్రచారం

విజయవాడ: వినాయక చవితి ఉత్సవాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై తగ్గిన చర్యలు తీసుకుంటామని, దేవుడి మహోత్సవాలతో చెలగాటం ఆడుతూ ప్రభుత్వంపై బురదజల్లాలనుకునే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలకు…

కులం, మతం, దేవుళ్ల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ విపక్షాల టైం పాస్

తాడేప‌ల్లి: విఘ్నాలను తొలగించే వినాయకుడి మండపాలు, పందిళ్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకపోయినా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కులం, మతం,…

దేశం గర్వపడేలా సీఎం వైయ‌స్ జగన్‌ పాలన

ఆస్ట్రేలియా: దేశం గర్వపడేలా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా అన్నారు. ఆస్ట్రేలియాలో వైయ‌స్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ చింతల చెరువు సూర్య నారాయణరెడ్డి ఆధ్వర్యంలో…

టీడీపీ వారైతే కార్యకర్తలు, వైయ‌స్ఆర్‌సీపీ వారైతే గూండాలా?

తాడేప‌ల్లి: అసెంబ్లీలో విపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పాలక, ప్రతిపక్షాల మధ్య గొడవలు జరిగాయి. టీడీపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముచ్చటగా మూడు రోజలు పర్యటించి ఇక్కడ ఘర్షణలకు దోహదం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో,…