Month: September 2022

ఇంద్రకీలాద్రిపై భక్తుడికి తీవ్ర అస్వస్థత… ఆస్పత్రికి తరలిస్తుండగా

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఫిట్స్‌ వచ్చి పడిపోయాడు. సుమారు 45 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి రూ.500…

ఏపీలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది

విజయవాడ: రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు (Nagothu Ramesh Naidu) అన్నారు. శుక్రవారం ‘‘గంజాయి మాఫియా నుండి రాష్ట్రాన్ని రక్షిద్దాం ! యువతను కాపాడుదాం’’ అంటూ బీజేపీ (BJP) నిర్వహించిన ప్రజాపోరు రమేష్‌…

ఏపీ పరువు తీసే నిర్ణయం బొత్స ఎందుకు తీసుకున్నారో?.

అమరావతి (Amaravathi): రాష్ట్రం పరువు తీసే నిర్ణయం మంత్రి బొత్స సత్యనారాయణ (Bosta Satyanarayana) ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు (Ashokbabu) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రి హరీష్ రావు (Harish…

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

ప.గో.జిల్లా (West Godavari Dist.): ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయేంద్ర ప్రసాద్ కాంట్రాక్టు కార్మికులను దుర్భాషలాడటంతో వారు విధులు బహిష్కరించి సూపరిడెంట్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. దీంతో ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, అటెండర్ సేవలు…

కేంద్రంపై మంత్రి బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదం

విశాఖపట్నం: విశాఖ అభివృద్ధిని కేంద్రం (central government) అడ్డుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa satyanaraya) చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (GVL narasimha rao) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… విశాఖకు అభివృద్ధికి ఏమి చేసారో…

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ జలవివాదం

హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య మళ్లీ జలవివాదం రాజుకుంది. అవసరం లేకున్నా శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం (Srisailam Left Bank Power Station)లో తెలంగాణ విద్యుత్ ఉత్పాదన (Telangana Power Generation)పై ఏపీ (AP)…

కొత్త పార్టీ.. సొంత విమానం!

రూ.100 కోట్లతో కొనుగోలు చేసిన కేసీఆర్‌ 10 మంది పార్టీ నేతల విరాళాలతో.. జాతీయ పార్టీ అధినేతగా దేశవ్యాప్త పర్యటనల కోసం వినియోగించే యోచన పార్టీ ప్రకటనతో పాటు రిజిస్ట్రేషన్‌ పత్రాలపై సంతకాలూ పండుగ నాడే నేడు ఆశీర్వాదం కోసం యాదగిరిగుట్టకు…

వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అక్టోబ‌ర్ నెలాఖ‌రిక‌ల్లా `శ్రీ‌శైలం` భూముల‌కు స‌రిహ‌ద్దులు ఖ‌రారు

స‌చివాల‌యం: అక్టోబరు నెలాఖరుకల్లా శ్రీశైలం దేవస్థానం భూముల సరిహద్దులను ఖరారు చేయనున్నట్టు డిప్యూటీ సీఎం, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. సచివాలయంలో శ్రీశైలం దేవస్థానం ఎండోమెంట్ భూములపై అధికారుల‌తో మంత్రులు కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు…

మొగిలిగుండాల మినీ రిజ‌ర్వాయ‌ర్‌కు బూచేప‌ల్లి సుబ్బారెడ్డి పేరు

అమరావతి: ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లా చీమ‌కుర్తి ప‌ర్య‌ట‌న‌లో ప్రకాశం జిల్లాలోని మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌కు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పేరు పెడ‌తామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్ర‌కారం మొగిలిగుండాల మినీ రిజర్వాయర్‌కు బూచేప‌ల్లి సుబ్బారెడ్డి…