Month: October 2022

టీఆర్‌ఎస్‌తో పొత్తుపై రాహుల్‌ క్లారిటీ

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతోంది. పాదయాత్రలో అలసట లేకుండా పిల్లలతో నేతలతో సరదా గడుపుతూ కాంగ్రెస్ నేతలను రాహుల్ ఉత్సాహపర్చుతున్నారు. విద్యార్థి, కార్మికులు, రైతులతో భేటీ నిర్వహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు…

ఏపీలో నవంబర్ 2 నుంచి స్పెషల్ ట్రైన్స్ .. ఆ ట్రైన్స్, టైమింగ్స్ లిస్ట్ ఇదే..

సామర్లకోట: శీతాకాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ విశాఖ-విజయవాడ రైల్వే లైన్‌లో పలు ప్రత్యేక వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే సీపీఆర్వో అధికారి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. 08579 నంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు విశాఖ…

పవన్‌ తప్పకుండా వస్తారు!

పవన్‌కల్యాణ్‌(Pawan kalyan), హాస్యనటుడు అలీ (Ali )మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ మంచి స్నేహితులు (Friend ship). రాజకీయ పార్టీల పరంగా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినా స్నేహం మాత్రం అలాగే ఉంటుందని ఇద్దరూ…

రెండు వేళ్ల పరీక్షపై సుప్రీంకోర్టు సీరియస్

న్యూఢిల్లీ: అత్యాచార బాధితులను పరీక్షించేందుకు రెండు వేళ్ల పరీక్ష (Two fingers test) ఇప్పటికీ సమాజం నుంచి పూర్తిగా దూరం కాకపోవడంపై సుప్రీంకోర్టు (Supreme court) సోమవారంనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే రెండు వేళ్ల…

పవన్‌కళ్యాణ్‌కు నాలుగు నాలుకలు

తాడేపల్లి: జ‌న‌సేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు నాలుగు నాలుకలు ఉన్నాయ‌ని మాజీ మంత్రి పేర్ని నాని విమ‌ర్శించారు.  ఏదైనా ఒక రాజకీయ పార్టీలో అత్యంత ఉన్నత ప్రాధాన్యత కలిగి ఉండేది రాజకీయ వ్యవహారాల కమిటీ. ఆ సమావేశం అనేది చిన్న రాజకీయ పార్టీ…

అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే అభిమతం

ఒంగోలు: అభివృద్ధే మన అజెండా అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ అభిమతమని ఒంగోలు ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.  మూడో డివిజన్‌ అయిన కరుణాకాలనీలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని…

వైయ‌స్ఆర్‌సీపీ కాపు ప్రజాప్రతినిధుల భేటీ ప్రారంభం

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు ప్ర‌జాప్ర‌తినిధుల స‌మావేశం రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్ లో   ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు,  గుడివాడ అమరనాథ్, దాడిశెట్టి రాజా, ఎంపీ వంగాగీత, ఎమ్మెల్సీ తోట…

పవన్‌ మాటల్లో అహంభావం కనిపిస్తోంది

రాజమండ్రి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాటల్లో అహంభావం కనిపిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పవన్‌కు ఏదో తెలుసనుకోవడం పొరపాటు అన్నారు. పవన్‌ రాజకీయ అజ్ఞాని: ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ అజ్ఞాని…

పవన్‌ తీరుతో కాపు సామాజిక వర్గం నష్టపోతోంది

రాజమండ్రి: పవన్‌ తీరుతో కాపు సామాజిక వర్గం నష్టపోతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల్లో సీఎం వైయస్‌ జగన్‌ కాపులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్‌ ఫాలో అవుతున్నారని విమర్శించారు. చంద్రబాబు…

సుస్థిర ప్ర‌గ‌తి ల‌క్ష్యాల సాధ‌న‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్షా స‌మావేశం ప్రారంభ‌మైంది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, గ్రామ, వార్డు…