Month: December 2022

విడపనకల్లులో టీడీపీకి ఎదురుదెబ్బ

ఉరవకొండ: ఉర‌వ‌కొండ నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విడపనకల్లు మండల కేంద్రంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు అధికార వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్ సీపీ ఇన్‌చార్జ్‌ విశ్వేశ్వరరెడ్డి సమక్షంలో టీడీపీ నేత‌లు భారీగా వైయ‌స్ఆర్…

2022-వైయ‌స్ఆర్ సీపీ విజ‌య‌నామ సంవ‌త్స‌రం

తాడేప‌ల్లి: 2022 సంవ‌త్స‌రం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజ‌య‌నామ సంవ‌త్స‌రమ‌ని గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. పేద వారికి విద్య, వైద్య, ఆరోగ్యంపరంగా విజయనామ సంవత్సరం అని అభివ‌ర్ణించారు. ప్రతి ఇంటా అభివృద్ధి, సంక్షేమం వెల్లివిరిసిన సంవత్సరంగా నిలిచిపోయింద‌న్నారు. తాడేప‌ల్లిలోని…

ధ‌ర్మారెడ్డికి టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప‌రామ‌ర్శ‌

నంద్యాల‌:  టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డిని వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి ప‌రామ‌ర్శించారు. నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామంలో ధ‌ర్మారెడ్డి కుమారుడు చంద్ర‌మౌళి ధ‌న దిన క‌ర్మ శ‌నివారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైవీ సుబ్బారెడ్డి, ఆయ‌న కుమారుడు…

అధైర్య పడొద్దు.. నేనున్నాను

అనకాపల్లి జిల్లా: మానవత్వాన్ని చాటుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్‌ జగన్‌.. దారి వెంబడి తనకు సమస్య విన్నవించుకోవాలన్న ఆర్తితో వచ్చిన వారిని గమనించి,…

గడప గడపకు ఆత్మీయ పలకరింపు

గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వార్డు రెడ్డితాటిచెట్లపాలెం సాక్షి గణపతి ఆలయం ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె. కె రాజు 55వార్డు కార్పొరేటర్ కె. వి. యన్…

అమ్మాయిలు చుక్క‌లు చూపిస్తున్నారు

చీక‌టిప‌డితే.. చుక్కండాలి. చేతిలో సిగ‌రెట్ ఉండాలి. చికెన్ ముక్కో, మ‌ట‌న్ ముక్కో ఉండ‌క‌పోతే కిక్కు ఉండ‌దు. న‌డిరోడ్డైనా. ప‌ర్యాట‌క ప్రాంతాలైనా డోంట్ కేర్‌. మ‌త్తులో ఊగిపోవాల్సిందే. అడ్డొస్తే పోలీసోడైనా. ప‌బ్లిక్ అయినా మాకు ఒక్క‌టే. బూతులు తిడ‌తాం. బీరు సీసాలూ విసురుతాం.…

గర్భిణీని కాలితో తన్నిన భర్త.. మృతి

తమిళనాడు కండాచ్చిపురంలో గురువారం గర్భిణీ అయిన భార్యను భర్త కాలితో తన్నడంతో గర్భశ్రావమై ఆమె మృతి చెందింది. వీరంగిపురం గ్రామానికి చెందిన భారతి (23) చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె లారీ డ్రైవర్ సెల్వపాండియన్ ను రెండో…

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు : SATYATV

* ఈ కొత్త సంవత్సరం మనలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాము. భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, విజయం, ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

రాజకీయ ప్రవేశంపై RBI మాజీ గవర్నర్ క్లారిటీ

ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నరంటూ గతంలో వార్తలు గుప్పుమన్నాయి. ఈమధ్య రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొని రాహుల్‌కు మద్దతు కూడా తెలిపారు. దీంతో రాజన్ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖరారైనట్లే అనుకున్నారు.…

ఇన్ఫోసిస్ కార్యకలాపాలు మరింత ఆలస్యం

విశాఖలో జనవరి నుంచి ప్రారంభం కావాల్సిన ఇన్ఫోసిస్ కార్యకలాపాలు మరింత ఆలస్యం కానున్నాయని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ముందుగా తీసుకున్న భవనాల్లో సమస్యలు ఉన్నందున మరో భవనాన్ని ఇన్ఫోసిస్ యాజమాన్యం…