పాగల్’ సినిమా తర్వాత యంగ్‌ హీరో విశ్వక్ సేన్‌ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. డైరెక్టర్‌ విద్యా సాగర్‌ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్‌ దిల్లాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ప్రమోషన్స్‌ను కాస్తా డిఫరెంట్‌గా చేస్తున్నారు మేకర్స్‌. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌ సెలబ్రెటీలతో విశ్వక్‌ సేన్‌ ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో​ పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published.