ప్రేమించిన అమ్మాయి దక్కుతుందో లేదోనని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. సదాశివనగర్‌ మండలంలోని లింగంపల్లికి చెందిన ఎల్లారెడ్డి రాము(27) ఆదివారం సాయంత్రం ఉరి వేసుకున్నాడు. రాము కొద్ది రోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె దక్కదేమోనని ఇఆదివారం తన వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయమై ఎస్సైని సంప్రదించగా రాముకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published.