ప్రజల వద్దకు 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు
ఉత్తరాంధ్ర నుంచి ‘సామాజిక భేరి’ ప్రారంభం.. ‘అనంత’లో ముగింపు
4 చోట్ల బహిరంగ సభల నిర్వహణకు సిద్ధమవుతున్న షెడ్యూల్
మూడేళ్లలోనే సామాజిక న్యాయం సాకారం దిశగా సీఎం జగన్ చర్యలు
ఐదేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఒక్కరినీ రాజ్యసభకు పంపని చంద్రబాబు
రాజ్యసభలో 8 స్థానాలు ఖాళీ అయితే 4 బీసీలకే ఇచ్చిన వైఎస్ జగన్
ఉమ్మడి రాష్ట్రంలో బాబు కేబినెట్లో బీసీలకు 21 శాతం పదవులు
ఇప్పుడు 40 శాతం బీసీలకే ఇచ్చి వెన్నుతట్టిన సీఎం వైఎస్ జగన్