ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగానే, మరో ఎన్నికల షెడ్యూల్(MLC Election Schedule) విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Uttar Pradesh Assembly Election 2022) కు ముందు యూపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు . యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లోని(UP Legislative Council) 36 స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. వీటి ఫలితాలు మార్చి 12న వెలువడనున్నాయి. మథుర ఎటా మైన్‌పురి స్థానిక సంస్థల నియోజకవర్గంలో రెండు స్థానాలు ఉన్నాయని, వాటికి వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

By admin

Leave a Reply

Your email address will not be published.