Author: admin

2024లో 175 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వస్తాం

గుంటూరు: వచ్చే నెల 8వ తేదీన నిర్వహించబోయే తమ పార్టీ ప్లీనరీకి ప్రతి ఒక వార్డు స్థాయి కార్యకర్తకు పార్టీ అధ్యక్షుడి సంతకంతో ఆహ్వానం ఉంటుందని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్టారెడ్డి తెలిపారు. నవరత్నాల…

పార్టీకి కార్యకర్తలే మూలస్తంభాలు

రాజంపేట: వైయ‌స్ఆర్‌సీపీకి కార్యకర్తలు, నాయకులే మూలస్తంభాలని రాజంపేట ఎంపీ, లోక్‌సభ ఫ్లోర్‌లీడర్‌ పీవీ మిథున్‌రెడ్డి అన్నారు.  తోట కన్వెన్షన్‌ హాలులో ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడి నేతృత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి…

మినీ మహానాడులేంటీ..? పెద్దదినం అయ్యాక.. చిన్నదినం చేస్తారా..?

మచిలీపట్నం: మహానాడు అనేది ఎన్టీఆర్‌ పుట్టిన రోజునాడు చేసేగొప్ప కార్యక్రమం.. అలాంటి కార్యక్రమాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నాడు. ఒంగోలు మహానాడు అయిపోయిన తరువాత.. మినీ మహానాడు అంటూ రాష్ట్రమంతా తిరుగుతున్నాడు.  ఎవరైనా పెద్దదినం చేశాక.. చిన్న దినం చేస్తారా..? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌…

వైయస్‌ఆర్‌సీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నా

చిత్తూరు: సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంటే వ్యక్తి కాదని, ఓ బ్రాండ్‌ అని మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.వైయస్‌ఆర్‌సీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు.  నగరి నియోజకవర్గ ప్లీనరీలో మంత్రి రోజా ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే.. మనందరిని ముందుకు నడిపిస్తున్న,…

వైయ‌స్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

అమరావతి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా…

👉 మహిళను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .

👉 మహిళను ఢీకొన్న ఆర్టీసీ బస్సు . 👉 రోడ్డు దాటుతున్న మహిళను బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి . 👉తిరుపతి- రేణిగుంట రహదారిలోని నారాయణాద్రి ఆస్పత్రి సమీపంలో ఘటన . 👉మృతురాలు ఆటో నగర్ కు చెందిన అరుణ…

పాడుపడిన బావిలో ఓ మృత దేహం

మంగళగిరి పట్టణం తెనాలి రోడ్ ద్వారాకనగర్ సెంటర్ లోని పాడుపడిన బావిలో ఓ మృత దేహం కనుగొన్న స్థానికులు.. మృతుడు నల్లగొర్ల నాగరాజు (30) గా గుర్తింపు.. మద్యం మత్తులో బావిలో పడినట్లుగా భావిస్తున్న బంధువులు..

పుట్టినరోజు వేడుకలు చేసుకొని అక్కడికక్కడే ముగ్గురు యువకులు మృతి

పుట్టినరోజు వేడుకలు చేసుకొని అక్కడికక్కడే ముగ్గురు యువకులు మృతి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్ ధవలేశ్వరం చెందిన ఆరుగురు యువకులు ధవలేశ్వరం లో పుట్టినరోజు వేడుకలు చేసుకొని షిఫ్ట్ డిజైర్ కారు AP05 ER 9322 రహదారిపై అరకు…

కొన్నాళ్ల స్నేహం.. మృత్యువులోనూ విడదీయని బంధం

చేతికొచ్చిన కొడుకులు కారు ప్రమాదంలో సజీవ దహనం కావడం రెండు కుటుంబాల్లో తీవ్రవిషాదం నింపింది. ఈ రెండు కుటుంబాల్లోనూ ఒ క్కొక్కరే కుమారుడు ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. కోరుట్ల పట్టణానికి చెందిన బెజ్జారపు శ్రీనివాస్‌–మాధురి దంపతులకు సుమంత్‌(25), ఇద్దరు కూతుళ్లు…

కొడాలి ఒక బ్రాండ్‌.. దెబ్బకు బాబుకు నిద్ర పట్టడం లేదు

కొడాలి నానిని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా 2004కు ముందు మనిషే అనుకుంటున్నాడని, కానీ, నాని ఇప్పుడు వేలాది మంది అభిమానం సొంతం చేసుకున్న వ్యక్తి అని.. మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పేర్నినాని పేర్కొన్నారు. మంగళవారం కృష్ణా జిల్లా…