Author: admin

Aryan Khan: ముంబై డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ బెయిల్‌పై తీవ్ర ఉత్కంఠ

Aryan Khan: బాలీవుడ్ డ్రగ్స్ డర్టీ పిక్చర్‌ ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు బెయిల్ కోసం ఆర్యన్‌ఖాన్.. మరోవైపు ఆర్యన్‌కు బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ…

కువైట్ లో కుళ్లిన స్థితిలో లభ్యమైన కేరళ యువకుడి మృతదేహం..!

గల్ఫ్ దేశం కువైత్‌లో ఓ భారత వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది. ఫహాహీల్‌లోని ఓ పాడుబడ్డ భవనంలో అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు ఈ శవాన్ని గుర్తించారు.…

సేక్రెడ్‌ హార్ట్‌ ఎయిడెడ్‌ పాఠశాల మూసివేతపై రోడెక్కిన విద్యార్థులు, తల్లిదండ్రులు

విశాఖ నగరం, జ్ఞానాపురంలోని ఎంతో ప్రతిష్టాత్మక సేక్రాడ్‌ హార్ట్స్‌ ఎయిడెడ్‌ బాలికోన్నత పాఠశాల (సెయింట్‌ పీటర్స్‌ పాఠశాల) మూసివేతపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు.…

ఉలిక్కిపడ్డ మేడివాడ

విశాఖ జిల్లా రావికమతం మండలం, మేడివాడలో ఆదివారం రాత్రి దీపావళి సామగ్రి తయారు చేస్తున్న ఇంట్లో భారీ పేలుడు సంభవించడంతో ఆ గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ…

అఫ్ఘనిస్తాన్ భారీ విజయం

హైదరాబాద్ : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 గ్రూప్‌-2 మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై అఫ్ఘనిస్తాన్‌భారీ విజయం సాధించింది. ముందుగా అఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్లు.. నజీబుల్లా (59, 34 బంతుల్లో 5…

ఆర్టీసీ నష్టాలు రూ.1,246 కోట్లు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)ని ఆర్థిక కష్టాలు కోలుకోనివ్వడంలేదు. ఒకపక్క అప్పులు, మరోవైపు ఆర్థిక కష్టాలతో సంస్థ కుదేలవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు…

జివిఎంసి కమిషనర్‌ సృజనకు సత్కారం

మద్దిలపాలెం : జివిఎంసి కమిషనర్‌గా సేవలందించి, బదిలీపై వెళ్తున్న డాక్టర్‌ జి.సృజనను సోమవారం మేఘాలయ హోటల్‌లో మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి ఆధ్వర్యాన సత్కరించారు. ఈ…

విద్యార్థులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన

డిఆర్‌డిఎ ద్వారా ఎండాడలోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో చదివి ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణులైనప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి కాలేజీ యాజమాన్యం నిరాకరించడంపై విద్యార్థులు సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. ఈ…

వీధి లైట్లును పునరుద్ధరించాలని టిడిపి నాయకులు

హనుమంతువాక నుంచి దీనదయాల్‌పురం వరకు గల కొండవాలు ప్రాంతంలో వీధి లైట్లును పునరుద్ధరించాలని టిడిపి నాయకులు కోరారు. ఈ మేరకు పార్టీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం ఆర్గనైజింగ్‌…

తాగునీటి సమస్యపై ధర్నా

మండలంలోని పద్మాపురం పంచాయతీ దుమ్ముగూడ కాలనీ, శారద బోందుగుడలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ఉప సర్పంచ్‌ జన్ని భగత్‌ రాం ఆధ్వర్యంలో సచివాలయం వద్ద గ్రామస్తులు ధర్నా…