Category: క్రైమ్

ములుగు జిల్లాలో దారుణం.. బాలికపై వరుసకు సోదరుడు లైంగికదాడి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవులలో దారుణం జరిగింది. వావివరసలు మరిచి ఓ కామాంధుడు సొంత చిన్నాన్న కూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. మైనర్‌ అని చూడకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడు. పైగా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయంతో బాలిక ఎవరికి…

ఫోన్‌లో బుకింగ్‌.. ర్యాపిడోపై డెలివరీ.. మూడోసారి దొరికిన మురుగేశన్‌

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నేరగాళ్లు లెక్కచేయడం లేదు. ఏకంగా ఫోన్‌లో గంజాయి ఆర్డర్‌ తీసుకొని.. ఎంచక్కా ర్యాపిడో బైక్‌ బుకింగ్‌ చేసుకొని ఇంటికెళ్లి మరీ సరుకు డెలివరీ చేస్తున్నాడు. ఇప్పటికే రెండుసార్లు రాచకొండ పోలీసులకు చిక్కిన…

గుజరాత్‌లో ఘోర ప్రమాదం: ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలి 12 మంది దుర్మరణం, ప్రధాని సంతాపం

గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం మోర్బీలోని హల్వాద్ ఇండస్ట్రీయల్‌ ఏరియా(జీఐడీసీ)లోని సాగర్‌ ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కిందే ఇరుక్కుపోయినట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 మంది గోడ…

ఆవేశం క్షణికం.. ఆవేదన శాశ్వతం

ఎచ్చెర్ల క్యాంపస్‌: హైస్కూల్‌ పిల్లల నుంచి మధ్య తరగతి ఇంటి యజమానుల వరకు, బాలికల దగ్గర నుంచి తల్లుల వరకు అందరూ ఈ భూతానికి బాధితులే. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న వారి జాబితా పరిశీలిస్తే.. ఆడ, మగ బేధం లేకుండా అందరి…

ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని.. వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి

ప్రేమించిన అమ్మాయి దక్కుతుందో లేదోనని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. సదాశివనగర్‌ మండలంలోని లింగంపల్లికి చెందిన ఎల్లారెడ్డి రాము(27) ఆదివారం సాయంత్రం ఉరి వేసుకున్నాడు. రాము కొద్ది రోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె దక్కదేమోనని ఇఆదివారం తన…

Hyderabad: బ్యాంక్ ఆఫ్‌ బరోడా చోరీ కేసు.. పోలీసులకు ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన ప్రవీణ్‌

హైదరాబాద్: బ్యాంక్ ఆఫ్‌ బరోడా చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్‌ క్యాషియర్ ప్రవీణ్ సోమవారం అనూహ్యంగా కోర్టులో లొంగిపోయాడు. అయితే, వారం రోజుల క్రితం రూ.22 లక్షలతో ఉడాయించిన ప్రవీణ్.. పోలీసులకు దొరకకుండా నేరుగా కోర్టులో లొంగిపోవడంతో కేసు…

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌నంటూ.. యువతులకు వాట్సప్‌లో మెసేజ్‌ చేసి..

వరంగల్‌: నేను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ని, నా పేరు దేవేందర్‌.. నేను కరీంనగర్‌ 2వ టౌన్‌ ఎస్సైగా పని చేస్తున్నాను. గతంలో వివిధ జిల్లాలో పనిచేశాను. నన్ను ప్రేమించాలి అంటూ ఆరుగురు యువతులకు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా చాటింగ్‌ చేయడం…

అదే ఊరి వ్యక్తితో సంబంధం.. ఎంత చెప్పిన భార్య తీరు మార్చుకోకపోవడంతో

నిజామాబాద్‌: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన శనివారం సాయంత్రం పెద్దకొడప్‌గల్‌ మండలంలోని కాస్లాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కస్తూరి అంజయ్య భార్య అదే గ్రామానికి చెందిన కేతావత్‌ రాజు(37)తో…

నిత్య పెళ్లికొడుకు లీలలు.. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మరో పెళ్లికి

మ్యాట్రిమోని ద్వారా ప్రకటనలు ఇస్తూ మహిళలను పరిచయం చేసుకుని ఒకరికి తెలియకుండా మరొక్కరిని ఏకంగా మూడు పెళ్లిల్లు చేసుకుని మరో మహిళను మోసం చేసిన అప్పలరాజు అలియాస్‌ విజయ్‌ బాగోతం తాజాగా బయటపడింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం… దమ్మాయిగూడలోని అయోధ్యనగర్‌…

అమ్మను చూడాలని..! నాన్నకు చెప్పకుండా బస్సెక్కి..

నవమాసాలు మోసి భూమి మీదకు తీసుకువచ్చి ప్రపంచాన్ని పరిచయం చేసిన కన్నతల్లిని చూడాలని ఆ చిన్నారులు పరితపించారు. అమ్మను చూడాలనుకున్నదే తడవుగా నాన్నకు కూడా చెప్పాపెట్టకుండా బస్సెక్కి విజయనగరం పట్టణానికి వచ్చేశారు. తరువాత వారి దగ్గర డబ్బుల్లేకపోవడంతో ఏం చేయాలో తెలియక…