Category: క్రైమ్

అమరావతి నుండి నంద్యాల వెళుతుండగా ప్రమాదం

ప్రకాశం జిల్లా. త్రిపురాంతకం మండలం దూపాడు వద్ద లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కారు, స్పాట్ లోనే మృతి చెందిన కారు డ్ర్రెవర్ మహబూబ్ బాషా, మరొ ఇద్దరికి గాయాలు. కారు అమరావతి నుండి నంద్యాల వెళుతుండగా ఈ ప్రమాదం…

పల్నాడు జిల్లా కారంపూడి మండలం బ్రహ్మనాయుడు కాలనీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

పల్నాడు జిల్లా కారంపూడి మండలం బ్రహ్మనాయుడు కాలనీ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి మృతులు కారంపూడికి చెందిన చెకూరి… రామారావు, గుత్తికొండ కు చెందిన షేక్. మీర్సా గా గుర్తింపు. కారంపూడి మండలంలోని బ్రహ్మనాయుడు కాలనీ సమీపంలో…

89వార్డు కొత్తపాలెంలో వివిధ కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య ..

89వార్డు కొత్తపాలెంలో వివిధ కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య .. 89వార్డు కొత్తపాలెం ప్రాంతంలో శుక్రవారం నాడు ఒకే రోజు ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకొన్నారు. నాగేంద్ర కాలానికి చెందిన రాజు (30) భార్య ఇద్దరు పిల్లలతో కలసి జీవిస్తున్నాడు. స్థానికుల…

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ రైలు కింద పడి మృతి….

శ్రీ సత్యసాయి జిల్లా…. పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ రైలు కింద పడి మృతి…. కడప రైల్వే గేటు వద్ద ఘటన…. కడప నగరపాలక కార్యాలయంలో సూపరిండెంట్ గా గతంలో విధుల్లో ఉన్న ముని కుమార్…. డిప్యుటేషన్ పై మూడు…

రెండు వాహనాలు ఢీ

కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జిపై శనివారం రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఏలూరు వస్తున్న ఆర్.టి.సి బస్సు, రాజమండ్రి వైపుకు వెళుతున్న ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో క్షతగాత్రులను చికిత్స కోసం రాజమండ్రి…

మోటారు సైకిల్ దొంగలను అరెస్ట్ చేసిన 3వ పట్టణ పోలీసులు.

మోటారు సైకిల్ దొంగలను అరెస్ట్ చేసిన 3వ పట్టణ పోలీసులు. రాజమహేంద్రవరం 25 జూన్ ఈవేళ క్రైమ్ న్యూస్. రాజమహేంద్రవరం లో జిల్లా ఎస్పి ఐశ్వర్య రస్తోగి పర్యవేక్ష్యనలో సెంట్రల్ జోన్ డిఎస్పీ సంతోష్ అధ్వర్యంలో రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్…

కాంట్రాక్టర్ డబ్బు దాహం … విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

కాంట్రాక్టర్ డబ్బు దాహం … విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి నులకపేట లోని కళ్యాణ మండపం లో రెండు అంతస్తు నిర్మాణ కూలీ పని కోసం వచ్చిన కార్మికుడు విద్యుత్ తీగలు తగిలి ప్రమాదవశాత్తు మృతి విజయవాడ కృష్ణలంక…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

ఘట్‌కేసర్‌: బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిని గుర్తు తెలియ ని వాహనం ఢీకొనడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన  మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌ వద్ద గురువారం ఉదయం జరిగింది. సీఐ చంద్రబాబు తెలిపిన మేరకు.. జనగామ జిల్లా దేవరుప్పల మండలం…

భవనం నుంచి పడి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

మియాపూర్‌: ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు టెర్రస్‌పై నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. విజయవాడకు చెందిన నాగ సందీప్‌(32), భార్య సింధూజ, కూతురుతో కలిసి దీప్తీశ్రీనగర్‌లోని…

నలుగురిని కిడ్నాప్‌ చేసిన బంగారం స్మగ్లింగ్‌ గ్యాంగ్‌

సనత్‌నగర్‌: దుబాయ్‌ నుంచి నగరానికి బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసే ఓ ముఠా నలుగురిని కిడ్నాప్‌ చేయడంతో పాటు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరు.. నగరానికి చెందిన ఓ ముఠా దుబాయ్‌…