Category: క్రైమ్

2వారాల్లో పెళ్లి.. యువతిపై లైంగిక దాడి

రెండు వారాల్లో పెళ్లి కాబోతున్న యువతిపై ఇద్దరు లైంగిక దాడి చేయడమేగాక.. ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి సదరు పెళ్లికొడుకుకి పంపారు. ఈ నెల 5న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం కోత్లాబాద్‌కి…

రూ.31 కోట్ల మేర మోసానికి పాల్పడి

20 నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి, రూ.31 కోట్ల మేర మోసానికి పాల్పడి… నకిలీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ రాకెట్‌ హైదరాబాద్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. జిఎస్టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జెనరల్‌ (విశాఖపట్నం) సదరు మోసగాడిని…

ఎన్నారైనంటూ ప్రేమ, సహజీవనం.. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌

తూర్పు గోదావరి జిల్లా నుంచి వలసవచ్చి గచ్చిబౌలిలో స్థిరపడిన షేక్‌ మహ్మద్‌ రఫీ సోషల్‌మీడియాలో కార్తీక్‌ వర్మగా మారిపోయాడు. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ ద్వారా అనేక మంది యువతులకు ఎర వేశాడు. ప్రేమ, సహజీవనం, పెళ్లి పేరుతో వారిని నమ్మించాడు. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు…

కాదన్నందుకు కత్తి కట్టాడు

నాగోలు: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే కారణంగా కక్ష కట్టిన ప్రేమోన్మాది ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఏకంగా 18 సార్లు పొడిచాడు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. బంగారాన్ని తరలిస్తున్నట్లు.. పక్కా సమాచారం ప్రకారం అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. కాగా, అధికారులు రూ. 34 లక్షల విలువైన బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రియాద్‌ ప్రయాణికులను…

పేదరికంతో అల్లాడిపోతున్న తల్లి ..మూడు రోజుల పసికందుని..

ముంబై: పేద‌రికంతో అల్లాడిపోతున్న ఓ త‌ల్లి తన ప‌సికందును రూ 1.78 ల‌క్ష‌ల‌కు అమ్ముకుంది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళ‌కి స‌హ‌క‌రించిన మరో న‌లుగురితో పాటు శిశువును కొనుగోలు చేసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. …

సింగరేణి గనిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి ఎస్‌ఆర్పీ 3 గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. గని పైకప్పు కూలడంతో నలుగురు కార్మికులు మృతిచెందారు. బొగ్గు శిథిలాల కిందపడి మరణించిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ శిథిలాలు కావడంతో రెస్క్యూ ఆపరేషన్‌…

స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ.. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల దుర్మరణం..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం.. బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. విశాఖ నగరంలోని పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపంలో వీ కన్వెన్షన్‌…

ఆటోలో మహిళపై అత్యాచారయత్నం!

ఆటో ఎక్కిన ఓ ప్రయాణికురాలిపై డ్రైవర్‌ మరో వ్యక్తితో కలిసి అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఫలక్‌నుమా వట్టెపల్లికి చెందిన మహిళ(35) కాటేదాన్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. సోమవారం రాత్రి…

నిత్య పెళ్లిళ్ల జవాన్.. ఇద్దరు భార్యలు ఫిర్యాదు చేయడంతో..

దేశ రక్షణకు పాటుపడాల్సిన ఓ జవాన్‌ అమాయక యువతులను మోసం చేయడం పనిగా పెట్టుకున్నాడు. హుబ్లీ చెందిన ఈ సైనికుడు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇతని వంచనపై మొదటి, రెండవ భార్యలు హుబ్లీ పోలీసులను ఆశ్రయించారు. హుబ్లీ తాలూకా నెలవడి…