Category: సినిమా

మహేశ్‌ ఫ్యాన్స్‌కు ట్రీట్‌, 105 షాట్స్‌తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఈ…

సమంతకు ప్రేమపై నమ్మకం పోయిందా? ఆమె ట్వీట్‌ అర్థం ఏంటి?

ప్రేక్షకులను నవ్వించడం కోసమే ఖతీజా పాత్రలో నటించానని చెప్పిన సమంత ప్రతి ఒక్కరు వారి జీవితంలో కాస్త విరామం ఇచ్చి ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోమని కోరింది. ఇక ఈ సినిమాలో తనకు ‘డిప్పం డిప్పం’ పాట అంటే ఎంతో…

హిందీ భాష వివాదంపై కంగనా షాకింగ్‌ కామెంట్స్‌

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌, బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌ల మధ్య నెలకొన్న ట్విటర్‌ వార్‌ గురించి తెలిసిందే. హిందీ జాతీయ భాష కాదని సుదీప్‌ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో వివాదస్పదమయ్యాయి. ఈ వివాదంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు…

అంతా ఓకే అనుకునేసరికి ఆమె నన్ను వదిలేసిన విషయం తెలిసింది

పాగల్’ సినిమా తర్వాత యంగ్‌ హీరో విశ్వక్ సేన్‌ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. డైరెక్టర్‌ విద్యా సాగర్‌ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్‌ దిల్లాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ మే 6న ప్రేక్షకుల…

జర్నలిస్టులకు నిర్మాతలు చేయూత ఇవ్వాలి : తలసాని

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు జర్నలిస్టులే పెద్ద ఆస్తి. సినిమా జర్నలిస్టులకు చేయూత ఇచ్చేందుకు ప్రతి నిర్మాత కనీసం ఒక లక్ష రూపాయలు జర్నలిజం ఫండ్‌ కింద పెడితే బాగుంటుంది’ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ‘తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్స్‌…

హీరో నిఖిల్‌ తండ్రి శ్యామ్‌ సిద్ధార్థ్‌ కన్నుమూత

యంగ్‌ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం(ఏప్రిల్‌ 28) ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో…

మహేష్ ఫ్యాన్స్ బీ రెడీ, ట్రైలర్ రిలీజ్‌ ఎప్పుడంటే..

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. మే12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌…

కణ్మనీ రాంబో ఖతీజా’ సినిమా ఎలా ఉందంటే ?

టైటిల్‌ : కణ్మనీ రాంబో ఖతీజా నటీనటులు : విజయ్ సేతుపతి, నయనతార, సమంత, ప్రభు, శ్రీశాంత్‌ తదితరులు నిర్మాణ సంస్థ: రౌడీ పిక్చర్స్ – సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మాతలు: విగ్నేశ్‌ శివన్ – నయనతార – ఎస్.ఎస్.లలిత్ కుమార్…

‘మిర్చి’ హీరోయిన్‌ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

లీడర్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ.‘మిరపకాయ్’, నాగవల్లి, సారొచ్చారు వంటి సినిమాల్లో నటించిన రీచాకు మిర్చి సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకుంది. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ అందుకున్నా సరైన అవకాశాలు లేక కొంతకాలానికే ఇండస్ట్రీకి గుడ్‌బై…

‘ఆ సినిమా రిలీజ్‌ తర్వాత తెలుగు సినిమాలు చేస్తా’

కేజీఎఫ్‌ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా సీక్వెల్‌ ఇటీవలె రిలీజ్‌ అయి మరోసారి కలెక్షన్ల సునామీ…